Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi Vastu Tips: రంగుల రంగేలీ.. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే మీ జీవితం ఇక రంగుల మయమే..

హోలీ రంగుల పండుగ... ప్రతి సంవత్సరం ఈ పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శతాబ్ధాలుగా ఈ రంగుల పండుగ ఎంతో

Holi Vastu Tips: రంగుల రంగేలీ.. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే మీ జీవితం ఇక రంగుల మయమే..
Holi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2022 | 5:58 PM

హోలీ రంగుల పండుగ… ప్రతి సంవత్సరం ఈ పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శతాబ్ధాలుగా ఈ రంగుల పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని.. ఆప్యాయంగా కౌగిలించుకుని పలకరించుకుంటారు. అయితే హోలీ రోజున కొన్ని వాస్తు చిట్కాలు… పద్దతులు పాటించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మీ జీవితం సంతోషంతో రంగుల మయం అవుతుందని జోతిష్య నిపుణులు అంటున్నారు. మరి అవెంటో తెలుసుకుందామా.

హోలీ రోజున ఇంట్లో శ్రీ కృష్ణుు.. రాధ ఫోటోలను తీసుకురావడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది. రాధకృష్ణుల ఫోటోను పడగగదిలో లేదా.. పూజ గదిలో పెట్టడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే.. ఈ ఫోటో తీసుకురాగానే.. ముందుగా పువ్వులు.. గులాల్ సమర్పించి ఆపై వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచాలి.

ఏదైనా పనిలో విజయం సాధించాలంటే.. హోలీ రోజున ఇంట్లో లేదా కార్యాలయంలో తూర్పు దిశంలో సూర్యోదయ చిత్రాన్ని పెట్టాలి. ఇలా చేయండం వలన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తగ్గిపోతాయి. అలాగే హోలీ రోజున ఇంటికి మొక్కలు తీసుకురావాలి. హోలీ రోజున ఇంట్లో లేదా పడకగదిలో మొక్కలను ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇందులో తులసి చెట్టు.. మనీ ప్లాంట్ లేదా మరేదైనా ఇండోర్ ప్లాంట్ తీసుకురావడం మంచిది.

ఇలాగే ఇంటి రంగును మార్చడం కూడా శుభమే.. ఇంటి రంగును మార్చడం వలన గౌరవం, ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే హోలీ రోజున గణేశుడిని పూజించడం వలన ఇంట్లో సంతోషం పెరుగుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది.

గమనిక:- జ్యోతిష్య శాస్త్రం.. పురాణాలు చెప్పినదాని ప్రకారమే ఇవ్వబడింది.

Also Read: Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..

Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..