Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..

హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు క్రేజీ హీరో నితిన్ (Nithiin).. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను

Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..
Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2022 | 3:22 PM

హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు క్రేజీ హీరో నితిన్ (Nithiin).. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల మ్యాస్ట్రో సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). పొలిటికల్ డ్రామ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ మూవీ గురించి ఎప్పుటికప్పుడు గాసిప్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా మరో లేటేస్ట్ అప్డేట్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఊర్వశీ రౌటేలా కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా టాక్. ఊర్వశీ రౌటేలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ. ఈ ముద్దుగుమ్మకు యూత్‏లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. తాజాగా సమాచారం ప్రకారం ఊర్వశీ.. నితిన్ నటిస్తోన్న మాచెర్ల నియోజకరం సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెతో చర్చలు కూడా జరుపుతుందట. త్వరలోనే ఇదే విషయం గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. నితిన్ సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హ‌బిబో పాట‌కు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్

Prabhas: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌.. ఆ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారా.?

Krithi Shetty: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బేబమ్మ.. మరో యంగ్ హీరోతో నటించే అవకాశం.?

Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన కుర్ర హీరో.. ఆడాళ్లూ మీకు జోహార్లుతో ఆకట్టుకున్న శర్వా..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?