Krithi Shetty: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బేబమ్మ.. మరో యంగ్ హీరోతో నటించే అవకాశం.?

Krithi Shetty: ఉప్పెన (Uppena) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార కృతిశెట్టి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. క్యూట్‌ లుక్స్‌, ఇన్నోసెంట్‌ యాక్టింగ్‌తో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది...

Krithi Shetty: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బేబమ్మ.. మరో యంగ్ హీరోతో నటించే అవకాశం.?
Krithy Shetty New Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 07, 2022 | 9:35 AM

Krithi Shetty: ఉప్పెన (Uppena) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార కృతిశెట్టి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. క్యూట్‌ లుక్స్‌, ఇన్నోసెంట్‌ యాక్టింగ్‌తో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. ఉప్పెన విజయంతో కృతిశెట్టికి ఆఫర్లు వెల్లువెత్తాయి. నాని, నాగచైతన్య వంటి యంగ్ హీరోల సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది. నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్‌ సింగ రాజయ్‌, నాగచైతన్య నటించిన బంగర్రాజు రెండూ బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ అమ్మడు లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ప్రస్తుతం సుధీర్‌ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తోంది కృతీ. ఇలా యంగ్‌ హీరోలందరికీ పర్‌ఫెక్ట్ చాయిస్‌గా మారిపోయింది కృతీశెట్టి.

ఈ క్రమంలోనే తాజాగా మరో యంగ్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్‌. గతకొన్ని రోజులుగా వరుస వైఫల్యాలతో డీలా పడ్డ యంగ్ హీరో శర్వానంద్‌ తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఊపుతోనే శర్వానంద్‌ మరో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Sharwanand

కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాటెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి అయితే బాగుంటుందని భావిస్తున్న చిత్ర యూనిట్ ఆమెను అప్రోప్‌ అయ్యారని సమాచారం. ఇందుకు కృతి కూడా సుముఖత వ్యక్తం చేసిందని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: News Watch: ఇది.. ఎన్నికల బడ్జెట్టా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Suriya: మరో ప్రయోగాత్మక చిత్రంతో రానున్న సూర్య.. బాల సినిమా కోసం ఈసారి ఇలా..

ఈ పథకంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే చాలు.. 15 లక్షల నిధి మీ సొంతం..!

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..