Suriya: మరో ప్రయోగాత్మక చిత్రంతో రానున్న సూర్య.. బాల సినిమా కోసం ఈసారి ఇలా..

స్టార్ హీరో సూర్య సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే. సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అవుతూ ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.

Suriya: మరో ప్రయోగాత్మక చిత్రంతో రానున్న సూర్య.. బాల సినిమా కోసం ఈసారి ఇలా..
Suriya
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Mar 07, 2022 | 7:33 AM

Suriya: స్టార్ హీరో సూర్య సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే. సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ డబ్ అవుతూ ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమైన సూర్య ఓటీటీ వేదికగా రెండు భారీ విజయాలను అందుకున్నాడు. ఈ సుధకొంగరు దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా సినిమా ఓటీటీ వేదికగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల విజయం తో సూర్య తిరిగిఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో.. ఆయన ఈటి అనే సినిమా చేస్తున్నారు.  సూర్య హీరోగా పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈటి. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకానుంది.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 10వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తరువాత చేయడానికి వెట్రిమారన్ .. బాలా ప్రాజెక్టులను సూర్య లైన్లో పెట్టాడు ఈ సినిమా ప్రయోగాత్మకంగా ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్. ఈ  సినిమాలో ఓ పాత్రలో సూర్య చెవిటి – మూగ పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్ర సరసన కథానాయికగా జ్యోతిక కనిపించనుందని అంటున్నారు.

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌.. బయటికొచ్చాక ఏం చెప్పిందంటే..

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!