Money Plant Astro Tips: ఈ దిశలో మనీ ప్లాంట్ పెంచుకోండి.. అదృష్టాన్ని, డబ్బు సంపాదనను రెట్టింపు చేస్తుంది..

వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, ఇల్లు లేదా బాల్కనీ లోపల మనీ ప్లాంట్ సరైన దిశలో ఉంచడం వలన శుభ ఫలితాలను అందిస్తుంది. అదే విధంగా ఒక సాధారణ మనీ ప్లాంట్ పరిష్కారం అంటే వ్యూహం కూడా మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.

Money Plant Astro Tips: ఈ దిశలో మనీ ప్లాంట్ పెంచుకోండి.. అదృష్టాన్ని, డబ్బు సంపాదనను రెట్టింపు చేస్తుంది..
Money Plant Vastu Tips
Follow us

|

Updated on: May 07, 2023 | 9:39 AM

చెట్లు, మొక్కలు పర్యావరణ పరిరక్షణలో చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇంట్లో నాటిన మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీని కూడా అందిస్తాయి. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, ఇల్లు లేదా బాల్కనీ లోపల మనీ ప్లాంట్ సరైన దిశలో ఉంచడం వలన శుభ ఫలితాలను అందిస్తుంది. అదే విధంగా ఒక సాధారణ మనీ ప్లాంట్ పరిష్కారం అంటే వ్యూహం కూడా మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు మీ ఇంట్లోని మనీ ప్లాంట్ కు ఎర్రటి దారం కట్టండి. ఇది సంపదను తీసుకురావడమే కాకుండా ఇంట్లో సానుకూలతను కూడా ఉంచుతుంది. శుక్రవారాల్లో మనీ ప్లాంట్ కు పచ్చి పాలను వేయడం వలన శుభఫలితాలు అందుకుంటారు. కుటుంబానికి ఆకస్మిక సంపద లభిస్తుంది. అంటే, ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది అదే సమయంలో వ్యాపారస్థులు లాభాలను అందుకుంటారు.

మనీ ప్లాంట్ పెంచుకోవడానికి నియమాలు వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం.. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో నాటాలి. పొరపాటున కూడా దక్షిణ దిశలో నాటకూడదు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే.. మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ నేరుగా భూమిలో నాటకూడదు. మట్టి కుండ లేదా గాజు సీసాలో నాటాలి. మనీ ప్లాంట్ తీగ ఎల్లప్పుడూ పైకి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. మనీ ప్లాంట్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.

ఇవి కూడా చదవండి

చిన్నపిల్లలా చూసుకోండి మనీ ప్లాంట్ కు రోజూ నీరు పోయాలి. తగినంత వెలుతురులో పెట్టుకోవాలి. మనీ ప్లాంట్లు 12 అడుగుల వరకు పెరుగుతాయి. మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన అదృష్టం లభించాలంటే మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోండి. మనీ ప్లాంట్‌లను ఎల్లప్పుడూ ఇంటి లోపల ఉంచాలి. ఇంటి బయట ఉంచరాదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

Latest Articles
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..