దీదీ.. మీ చెంప దెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే

‘ప్రజాస్వామ్యంతోనే ప్రధాని చెంప పగలగొడతానంటూ’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘‘దీదీ.. నీ చెంప దెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే’’ అంటూ కౌంటరిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియాలో ఇవాళ ర్యాలీలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మిమ్మల్ని దీదీ అని పిలుస్తాను. మీరంటే నాకు చాలా గౌరవం. అందుకే మీ దెబ్బను కూడా నేను ఆశీర్వాదంగా తీసుకుంటానని’’ మోదీ పేర్కొన్నారు. అయితే ‘‘చిట్‌ఫండ్ల ద్వారా పేదవారి నుంచి […]

దీదీ.. మీ చెంప దెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే
Follow us

| Edited By:

Updated on: May 09, 2019 | 1:16 PM

‘ప్రజాస్వామ్యంతోనే ప్రధాని చెంప పగలగొడతానంటూ’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘‘దీదీ.. నీ చెంప దెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే’’ అంటూ కౌంటరిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియాలో ఇవాళ ర్యాలీలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మిమ్మల్ని దీదీ అని పిలుస్తాను. మీరంటే నాకు చాలా గౌరవం. అందుకే మీ దెబ్బను కూడా నేను ఆశీర్వాదంగా తీసుకుంటానని’’ మోదీ పేర్కొన్నారు. అయితే ‘‘చిట్‌ఫండ్ల ద్వారా పేదవారి నుంచి డబ్బులు దండుకొని, వారిని మోసం చేసిన మీ సహచరులను కొట్టే ధైర్యం ఉందా..?’’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు మోదీ. అయితే లోక్‌సభ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకున్న వేళ మోదీ, దీదీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే.

Latest Articles
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!