AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodali Nani: నలుగురు వ్యాపారుల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం దారుణం.. పురంధేశ్వరిపై కొడాలి నాని విమర్శలు..

గుడివాడకు మంజూరైన ఫ్లై ఓవర్లను నలుగురు వ్యాపారుల కోసం పురంధేశ్వరి అడ్డుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషితో మంజూరైన ఫ్లైఓవర్లను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు..

Kodali Nani: నలుగురు వ్యాపారుల కోసం అభివృద్ధిని అడ్డుకోవడం దారుణం.. పురంధేశ్వరిపై కొడాలి నాని విమర్శలు..
Kodali Nani
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 13, 2022 | 6:45 PM

Share

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నాని ఆరోపించారు. గుడివాడకు మంజూరైన ఫ్లై ఓవర్లను నలుగురు వ్యాపారుల కోసం పురంధేశ్వరి అడ్డుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషితో మంజూరైన ఫ్లైఓవర్లను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జన్మదినం డిసెంబర్ 21న పూర్తిస్థాయి మౌలిక వసతులతో లబ్ధిదారులకు టిడ్కొ ఇల్లు పంపిణీ చేస్తామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం ఫ్లైఓవర్ల నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్‌ను పురందేశ్వరి అడిగారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో మంజూరైన ఫ్లైఓవర్ల ను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

గుడివాడ మీదుగా వెళ్లే అన్ని రైళ్ళను అడ్డుకుంటామన్నారు. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని.. గుడివాడ వచ్చి మీటింగ్ పెడితే ఎవరైనా ఫ్లై ఓవర్లు వద్దంటే అప్పుడు క్యాన్సిల్ చేయించండని అన్నారు. పదిమంది కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం ఇంత మంది ప్రజలను ఇబ్బంది పెడతారా? అంటూ ప్రశ్నించారు. ఎన్ఠీఆర్ కుమార్తెగా మీకు ఇది కరెక్ట్ కాదన్నారు.  .

ఇవి కూడా చదవండి

Follow Us
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్