AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.. మున్సిపల్ ఎన్నికల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం..!

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.. మున్సిపల్ ఎన్నికల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం..!
Ys Jagan Mohan Reddy
Balaraju Goud
|

Updated on: Nov 01, 2026 | 3:38 PM

Share

కడప: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

70 మంది బూత్ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లలేని పరిస్థితి ఉంటే ఎన్నికలు సజావుగా జరిగినట్లు ఎలా భావిస్తారని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడితే ఎన్నికలు ఎలా జరుగుతాయని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం బతికే ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) లాఫింగ్ స్టాక్‌గా మార్చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాల నేపథ్యంలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు జగన్ తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం, ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. జరిగిన ప్రతి ఘటనపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

ప్రజల ఓట్లనే లాక్కున్నవారు రేపు ప్రజల ఆస్తులను కూడా లాక్కుంటారని వ్యాఖ్యానించారు. తప్పులు చేసిన వారందరికీ శిక్షలు తప్పవని హెచ్చరించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణకు ఆదేశిస్తామని జగన్ వెల్లడించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..