AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మున్సిపల్ పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన.. ఇప్పటివరకు 275 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ కీలక వివరాలు వెల్లడించారు. పోలింగ్ ముగిసే సమయానికి చిన్నచిన్న ఫిర్యాదులు మినహా ఎక్కడా పెద్దగా గొడవలు జరిగినట్లు సమాచారం లేదన్నారు. విజయవాడ 55వ వార్డులో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంతో రాత్రి 7.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని తెలిపారు.

ఏపీలో మున్సిపల్ పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన.. ఇప్పటివరకు 275 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు!
Sec On Ap Municipal Elections
Balaraju Goud
|

Updated on: Nov 01, 2026 | 6:09 PM

Share

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ కీలక వివరాలు వెల్లడించారు. పోలింగ్ ముగిసే సమయానికి చిన్నచిన్న ఫిర్యాదులు మినహా ఎక్కడా పెద్దగా గొడవలు జరిగినట్లు సమాచారం లేదన్నారు. విజయవాడ 55వ వార్డులో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంతో రాత్రి 7.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని తెలిపారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.03 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. పూర్తి వివరాలు అందిన తర్వాత తుది పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో 63.3 శాతం పోలింగ్ నమోదైందని గుర్తుచేశారు. కడప, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ శాతం పెరగడంపై కలెక్టర్లు పరిశీలిస్తున్నారని తెలిపారు. పల్నాడు, అనంతపురం జిల్లాల నుంచి ఫిర్యాదులు అందాయని, వాటిపై నివేదికలు తెప్పిస్తామన్నారు. పులివెందుల ఘటనపై కలెక్టర్ నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని, జమ్మలమడుగు ఘటనపైనా నివేదిక కోరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.

మరోవైపు ఐజీపీ రాజకుమారి మాట్లాడుతూ ఈ ఒక్కరోజే 40 కేసులు నమోదు చేశామని, ఇప్పటివరకు మొత్తం 275 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీల నుంచి అందిన సమాచారంతో ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో మున్సిపల్ పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన..!
ఏపీలో మున్సిపల్ పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక ప్రకటన..!
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేలల్లో..!
Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేలల్లో..!