ఇంట్లోనే దొరికే వేపాకులతో చర్మ దురదలకు ఉపశమనం పొందవచ్చా?

Prasanna Yadla

01 November 2026

Pic credit - Pinterest

వేపాకుల్లో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దురదలను తగ్గిస్తాయి

వేపాకులు

ఈ వేపాకులను మీరు  శుభ్రంగా కడిగి ఆ  నీటిలో  వీటిని  మరిగించి చల్లార్చిన తర్వాత చర్మంపై అప్లై చేస్తే మంచిది

చర్మంపై అప్లై చేస్తే మంచిది 

ఈ వేపాకులను మీరు మెత్తగా నూరి దానిని  చర్మంపై రాస్తే చిన్న దద్దుర్లు ఉంటే తగ్గుతాయి.

దద్దుర్లు ఉంటే తగ్గుతాయి.

అలాగే, ఈ వేపాకుల నీటితో స్నానం చేయడం వల్ల కొందరికి చర్మంపై  అసౌకర్యంగా అనిపిస్తుంది

చర్మంపై  అసౌకర్యంగా 

మీరు వీటిని వాడితే దురదతో పాటు ఎర్రటి మచ్చలు కూడా పోతాయి అలాగే వాపు, పొక్కులు కూడా తగ్గుతాయి

వాపు, పొక్కులు

అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్, గజ్జి వంటి సమస్యలను కూడా  ఇది తగ్గిస్తుంది కాబట్టి ఈ  వేపాకులు వాడుతూ ఉండండి

వేపాకులు వాడుతూ ఉండండి 

దురద అలాగే ఎక్కువ రోజులు ఇలాగే  కొనసాగితే ఇది అయితే వైద్యున్ని  సంప్రదించి వాడుతూ ఉండండి

దురద

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్