Mushrooms: ప్రకృతి ప్రసాదం ఈ మష్రూమ్స్.. కిలో పుట్టగొడుల ఖరీదుతో లగ్జరీ కారు కొనవచ్చు తెలుసా..

పుట్టగొడుగు ఏడాది పొడవునా మార్కెట్‌లో సులభంగా లభించే కూరగాయ. మన దేశంలో ఈ పుట్టగొడుగులను ఎక్కువగా బీహార్‌లో సాగు చేస్తున్నారు. పుట్టగొడుగుల సాగులో చాలా లాభం కూడా ఉంది. పుట్టగొడుగుల పెంపకం బీహార్‌లోని చాలా మంది రైతుల జీవితాలను మార్చేసింది. పుట్టగొడుగులను విక్రయిస్తూ ఏడాది పొడవునా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే పుట్టగొడుగు చాలా ఖరీదైనది. ఈ పుట్టగొడుగు ధర ఎల్లప్పుడూ కిలోకు 200 నుండి 300 రూపాయల మధ్య ఉంటుంది. అయితే ఈ రోజు మనం కొన్ని ప్రత్యేక రకాల పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Aug 26, 2023 | 12:15 PM

ఈ పుట్టగొడుగులు వేలులు పెట్టినా దొరకవు. ఈ పుట్టగొడుగులు కిలో లక్షల రూపాయలలో లభిస్తాయి. ప్రపంచంలోని ధనవంతులు మాత్రమే వీటిని  తింటారు. ఈ రోజు విలువైన పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం.

1 / 6
యూరోపియన్ వైట్ ట్రఫుల్ మష్రూమ్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగుల విషయానికి వస్తే, యూరోపియన్ వైట్ ట్రఫుల్ మష్రూమ్ పేరు మొదటగా వినిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుట్టగొడుగు ఇదేనని చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర 8 నుంచి 9 లక్షల రూపాయలు. విశేషమేమిటంటే యూరోపియన్ వైట్ ట్రఫుల్ మష్రూమ్ సాగు చేయరు.. ప్రకృతి ప్రసాదిత పుట్టగొడులు ఇవి. పాత చెట్లపై స్వయంగా పెరుగుతాయి. వీటిని తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి.

2 / 6
మాట్సుటేక్ పుట్టగొడుగు: ధర పరంగా మాట్సుటేక్ పుట్టగొడుగుకు సరిపోలదు. అయితే దీని ధర కూడా లక్షల్లోనే ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ మాట్సుటేక్ పుట్టగొడుగు ధర రూ.3 నుంచి 5 లక్షలు పలుకుతోంది. విశేషమేమిటంటే మాట్సుటేక్ పుట్టగొడుగు దీని సువాసనతో ప్రసిద్ధి చెందింది. ఇది గోధుమ రంగులో ఉంటుంది. దీనితో కూర చేస్తే అత్యంత రుచికరంగా ఉంటుంది. 

3 / 6
చాంటెరెల్ మష్రూమ్: చాంటెరెల్ మష్రూమ్ కూడా సాగు చేయరు.. ఇవి కూడా అడవులలో దానంతట అవే పెరుగుతాయి. అంతేకాదు ఈ చాంటెరెల్ పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా కనిపించవు. ఇవి యూరప్,  ఉక్రెయిన్ బీచ్‌లలో మాత్రమే పెరుగుతాయి. చాంటెరెల్ పుట్టగొడుగులలో అనేక రంగులు ఉన్నాయి. అయితే  పసుపు రంగు చాంటెరెల్ పుట్టగొడుగు ప్రజలలో అత్యంత ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి  ధర కిలో రూ.30,000 నుంచి 40,000 వరకూ ఉంటాయి. 

4 / 6
బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్: బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్ ఐరోపాలోని వైట్ ట్రఫుల్ మష్రూమ్ లాంటిది. ఇది కూడా చాలా అరుదైన రకం పుట్టగొడుగు. విదేశాల్లో బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్ ధర కూడా కిలో లక్ష నుంచి 2 లక్షల రూపాయలు.

5 / 6
గుచ్చి మష్రూమ్: హిమాచల్ పర్వతానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గుచ్చి పుట్టగొడుగులు కనిపిస్తాయి. ఈ మష్రూమ్స్ కూడా సాగు చేయరు. ఇవి పర్వతాలలో దానంతట అవే పెరుగుతాయి. వీటిని స్పాంజ్ మష్రూమ్ అని కూడా అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర కిలో 25,000 నుండి 30,000 రూపాయలు.

6 / 6
Follow us
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.

దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..

ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.

ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్

ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!

కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!

వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు

రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!

నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.