- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun and Rashmika Mandanna Pushpa 2 The Rule Movie Wild Fire Event in Chennai Highlights,
Pushpa 2 The Rule: వైల్డ్ ఫైర్ ఈవెంట్ మరింత వైల్డ్ గా.. మోతమోగిపోయిందిగా.! అదే హైలెట్..
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ స్పీడు పెంచింది పుష్పరాజ్ టీమ్. నార్త్‌లో చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో అదే జోష్‌లో సౌత్‌లో తొలి ఈవెంట్‌ను నిర్వహించారు. చెన్నైలో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు కూడా నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో వచ్చింది రెస్పాన్స్. మరో పది రోజుల్లో పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయబోతున్నారు.
Updated on: Nov 26, 2024 | 3:14 PM

తెలుగులోనూ ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి కలిసొచ్చిన గ్రౌండ్‌లో రప్ఫాడించడానికి వచ్చేస్తున్నారు పుష్పరాజ్.

ఇప్పటిదాకా ఏం చూశారనీ.. ఇకపై చూస్తారు.. సిసలైన ప్రమోషన్లంటే ఎలా ఉంటాయో అని అంటోంది పుష్ప టీమ్. నార్త్ లో రిలీజ్ చేసిన ట్రైలర్, చెన్నై వైల్డ్ ఫైర్ ఈవెంట్‌ని మించేలా కేరళ, తెలుగు ఈవెంట్స్ ఉండబోతున్నాయా?

ఇదే జరిగితే బాహుబలి 2 పేరు మీదున్న 1800 కోట్ల రికార్డ్ అందుకున్నా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగా ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..?

బాలీవుడ్‌లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం..! న్యూ ఇయర్ కాదు.. సంక్రాంతి వరకు అక్కడ పుష్ప దూకుడు ఖాయం.

కథలో కూడా స్పెషల్ సాంగ్‌కు స్కోప్ ఉండటంతో ఊ అంటావా పాటను మరిపించే రేంజ్‌లో మరో స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేశారు. పార్ట్ 2లో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోయే బ్యూటీ ఎవరన్న విషయంలోనూ గట్టి చర్చే జరిగింది.

ఈ దూకుడు చూస్తుంటే 800 కోట్లు కూడా సాధ్యమే అనిపిస్తుంది. బేబీ జాన్ విడుదలైనా కూడా పుష్ప 2పై ఏ మాత్రం ఎఫెక్ట్ పడినట్లు కనిపించట్లేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రిపుల్ ఆర్, బాహుబలి 2 తర్వాత 200 కోట్ల షేర్ సాధించిన మూడో సినిమాగా నిలిచింది పుష్ప 2.

లిరికల్ వీడియోతోనే సెన్సేషన్ క్రియట్ చేశారు మేకర్స్. బన్నీ, శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కిసిక్కీ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ఆల్రెడీ నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్ అవుతోంది.




