Keerthy Suresh: కీర్తీ సురేష్‌ 2.O.. బాలివుడ్‌లో కీర్తి జెండాపాతేస్తుందా.?

రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలని చిన్నప్పుడు చదువుకున్న విషయాన్ని ఇప్పుడు ముంబై వీధుల్లో ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు మన మహానటి కీర్తీ సురేష్‌. బాలీవుడ్‌ సినిమాల్లో స్టెప్పులేస్తున్నప్పుడు ఫ్లోర్‌ మీద ఫ్యాషన్‌ ఎలా ఉండాలో బాగానే అబ్జర్వ్ చేశారు.. జస్ట్ స్టడీ చేయడం మాత్రమే కాదు.. ఇంప్లిమెంట్‌ కూడా చేస్తున్నారు ఈ బ్యూటీ. బేబీ జాన్‌ నుంచి నయన్‌ మటక్కా సాంగ్‌ రిలీజ్‌ అయింది చూశారా.. కీర్తీ సురేష్‌ 2.0 కనిపించారా స్క్రీన్‌ మీద..

Anil kumar poka

|

Updated on: Nov 26, 2024 | 12:44 PM

రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలని చిన్నప్పుడు చదువుకున్న విషయాన్ని ఇప్పుడు ముంబై వీధుల్లో ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు మన మహానటి కీర్తీ సురేష్‌.

1 / 8
బాలీవుడ్‌ సినిమాల్లో స్టెప్పులేస్తున్నప్పుడు ఫ్లోర్‌  మీద ఫ్యాషన్‌ ఎలా ఉండాలో బాగానే అబ్జర్వ్ చేశారు.. జస్ట్ స్టడీ చేయడం మాత్రమే కాదు.. ఇంప్లిమెంట్‌ కూడా చేస్తున్నారు ఈ బ్యూటీ.

2 / 8
బేబీ జాన్‌ నుంచి నయన్‌ మటక్కా సాంగ్‌ రిలీజ్‌ అయింది చూశారా.. కీర్తీ సురేష్‌ 2.0 కనిపించారా స్క్రీన్‌ మీద.. యస్‌.. బాలీవుడ్‌ ప్రాజెక్టులో ఆమెను చూసిన వారందరూ ఈ మాటే అంటున్నారు.

3 / 8
ఎవరైనా కెరీర్‌ ప్రారంభంలో ఇలాంటి స్క్రీన్‌ ప్రెజెన్స్ ని ప్రిఫర్‌ చేస్తారు. కీర్తీ సురేష్‌ సౌత్‌లో కెరీర్‌ స్టార్ట్ చేసినప్పుడు ఆమె పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌ స్క్రిప్టులకే ఓకే చెప్పారు.

4 / 8
ఫ్యామిలీ ఓరియంటెడ్‌ ప్రాజెక్టులలో పక్కింటమ్మాయి కేరక్టర్లనే చేసేవారు. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె ట్రాన్ఫర్మేషన్‌ కాస్త బాగానే కనిపించింది.

5 / 8
మహేష్ తో మ మ మాస్‌ స్టెప్పులేసినప్పుడే ఈ విషయాన్ని గమనించారు ఫ్యాన్స్. ఇప్పుడు లేటెస్ట్ గా నయన్‌ మటక్కా చూసిన వారు మాత్రం మేడమ్‌ జోరు మామూలుగా లేదంటున్నారు.

6 / 8
నేనింతే అని కూర్చోకుండా ఈ మాత్రం ఫ్లెక్సిబిలిటీగా ఉంటే నార్త్ హీరోయిన్లకు కీర్తి గట్టి పోటీ ఇస్తారనే మాట వైరల్‌ అవుతోంది.

7 / 8
ఆల్రెడీ కెప్టెన్‌గా నయన్‌ని నార్త్ లో సూపర్‌ ఫేమ్‌లోకి తెచ్చిన అట్లీ, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా కీర్తిని కూడా సెటిల్‌  చేసే పనిలో ఉన్నారనే పాజిటివ్‌ టాక్‌ మొదలైంది.

8 / 8
Follow us
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..