RCB 2025 Playing 11: ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుందిగా..!
IPL మెగా వేలం 2025లో అన్ని 10 ఫ్రాంచైజీలు బలమైన జట్లను నిర్మించడంలో విజయవంతమయ్యాయి. అన్ని ఫ్రాంచైజీల మాదిరిగానే, RCB ఈసారి కూడా చాలా మంది స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేసింది. మరి వీరిలో ఎవరెవరికి ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందో చూద్దాం..