కేవలం రూ.298కే 52 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డేటా..!

26 November 2024

Subhash

 ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు తమ టారీఫ్‌లను పెంచిన తర్వాత లక్షలాది మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు.

ప్రైవేట్‌ టెలికాం 

తన వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌లను అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌

ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 52-రోజుల చెల్లుబాటు రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌

BSNL తన కస్టమర్లకు రూ. 298 రీఛార్జ్ ప్లాన్‌తో 52 రోజుల వ్యాలిడిటీతో పాటు కాలింగ్, డేటా ప్రయోజనాలను అందిస్తుంది. 

రూ. 298 రీఛార్జ్

మీరు ఖరీదైన రీఛార్జ్‌ల వల్ల కూడా ఇబ్బంది పడుతుంటే, చౌకైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, BSNL ప్లాన్‌లు మీకు గొప్ప ఆప్షన్‌ అని చెప్పొచ్చు.

రీఛార్జ్‌

ఇందులో రోజుకు 1GB డేటాతో పాటు రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. 

ఈ ప్లాన్‌లో

ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో అపరిమిత డేటాతో పాటు ఎక్కువ కాలం వ్యాలిడిటీ ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

అపరిమిత డేటా

ఇక BSNL రూ.797 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 300 రోజుల చెల్లుబాటు, 2జీబీ డేటా అందిస్తుంది.ఇందులో మొదటి 60 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌.

రూ.797 ప్లాన్