పట్టాలపై కాకుండా కింది నుంచి వెళ్లే రైళ్లను ఎప్పుడైనా చూశారా ?.. గాల్లో వేలాడుతూ…

సాధారణంగా రైళ్లు ముందుకు వెళ్లాలంటే పట్టాలు ఉండాల్సిందే.. నార్మల్ రైలు.. మెట్రో రైలు.. బుల్లెట్ ట్రైన్.. ఇలా ఎంతటి స్పీడ్‏గా వెళ్లే ట్రైన్ అయినా సరే.. పట్టాల పైనే వెళ్లాలి.. కానీ అలా కాకుండా పట్టాల కింది నుంచి వెళ్లే రైళ్లను చూశారా ? ఎక్కడో తెలుసుకుందామా.

|

Updated on: Nov 08, 2021 | 8:55 PM

వుప్పర్టాల్‏లో మోనో రైలు.. 19901లో దాదాపు 19,200 టన్నుల ఉక్కును ఉపయోగించి దీనిని నిర్మించారు. ఇది ప్రతిరోజు దాదాపు 85 వేల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది.

1 / 5
అయితే ఈ రైలు పట్టాలపై కాకుండా.. పట్టాల కింది నుంచి వెళ్తుంది. ఈ రైలు జర్మనీలో ఉంది. వుప్పర్టల్ సస్పెన్షన్ రైల్వే కింద నడుస్తాయి. ఈ రైళ్లు.. రోప్‏వేలా వెళ్తాయి. అయితే ఇందులో ప్రయాణించడం సాహసమనే చెప్పాలి. ప్రతిరోజు 13.3 కి.మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దాదాపు 20 స్టేషన్లు దాటుతుంది.

2 / 5
ఈ రైలు గాల్లో వెలాడుతున్నప్పటికీ సాధారణ రైళ్లలో ప్రజలు కూర్చోవడానికి ఉండే ఏర్పాట్లు ఇందులోనూ ఉంటాయి. ప్రయాణికులు హాయిగా కూర్చోని ప్రయాణిస్తారు. ఈ ఎలక్ర్టిక్ రైలు భూమి నుంచి 39 మీటర్ల ఎత్తులో నడుస్తుంది.

3 / 5
ఇది దాదాపు 120 సంవత్సరాల క్రితం 1901లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పురాతన మోనోరైలుగా దీనిని గుర్తించారు. జర్మనీకి వెళ్లేవారు తప్పకుండా ఈ రైలులో ప్రయాణించాల్సిందే.

4 / 5
ఈ సస్పెన్షన్ మోనోరైలు జర్మనీలోని వుప్పర్టల్ నగరంలో మొదటిసారి ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హ్యాంగింగ్ కార్లు ఎలక్ట్రిక్ ఎలివేటేడ్ రైల్వే కింద నడుస్తున్న ఈ రైళ్ల ప్రయాణం భిన్నం.

5 / 5
Follow us
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!

ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్

చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..

ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.

క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!

దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..

బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు

సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు