AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro Rail: ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం.. అక్కడి మెట్రో సమయ వేళల్లో మార్పు!

Metro Rail: దేశంలోని చాలా ప్రాంతాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మెట్రో ట్రైన్స్‌ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య లేకుండా త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఉపయోగపడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరింత విస్తరిస్తున్నాయి..

Metro Rail: ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం.. అక్కడి మెట్రో సమయ వేళల్లో మార్పు!
Subhash Goud
|

Updated on: Jan 10, 2025 | 9:35 PM

Share

మెట్రో ప్రయాణికుల కోసం బీఎమ్‌ఆర్‌సిఎల్ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. వారాంతంలో బెంగళూరు నగరం నుండి నగరానికి వెళ్లి సోమవారం నగరానికి తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సిటీ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్‌కు ఉదయాన్నే కనెక్టివిటీని అందించాలి. ఈ నేపథ్యంలో మెట్రో సమయాలు మారాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) సోమవారం (జనవరి 13) తెల్లవారుజామున 4.15 గంటల నుండి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని ఒక ప్రకటనలో తెలిపింది. అయతే ఈ సమయ వేళలను చూసి కంగారు పడకండి.. ప్రతి సోమవారం మాత్రమే మెట్రో రైలు రైళ్లలో మార్పు ఉంటాయి.

ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL).. వారాంతాల్లో బెంగళూరు నుంచి నగరానికి వెళ్లి సోమవారం తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సిటీ రైల్వే స్టేషన్‌, బస్‌స్టేషన్‌లకు తెల్లవారుజామున కనెక్టివిటీ కల్పించాల్సి ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మా మెట్రో కార్పొరేషన్ 13 జనవరి 2025 నుండి అమలులోకి వచ్చేలా అన్ని స్టేషన్ల నుండి సోమవారం ఉదయం 4:15 గంటలకు మాత్రమే మెట్రో సేవలను ప్రారంభిస్తుందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే సంచలన నిర్ణయం.. 10 వేల రైళ్లు.. ప్రత్యేక పోలీసు బలగాలు, 12 భాషల్లో అనౌన్స్‌మెంట్‌!

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మెట్రో సేవ ఉదయం 5:00 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఇది సోమవారాల్లో మాత్రమే 45 నిమిషాల ముందు ప్రారంభమవుతుందని తెలిపింది. మిగిలిన వారం రోజుల్లో మెట్రో సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు. మెట్రో లైన్‌లోని నాలుగు డిపోల నుంచి ఉదయం నుంచి మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రజలు తమ ప్రయాణాన్ని సాఫీగా సాగించేందుకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని BMRCL కోరింది. ఈ సమయ మార్పు వల్ల ప్రయాణికుల సౌకర్యాలు, ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. ఆఫీసు, స్కూల్, కాలేజీకి సమయానికి వెళ్లవచ్చు.

ఇది కూడా చదవండి: Kitchen Tips: దోసె పాన్‌కు అతుక్కుంటుందా? ఇలా చేయండి.. సూపర్ టిప్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..