Aishwarya Rajesh: అమ్మబాబోయ్.. ఐశ్వర్య రాజేష్ అందాలతో గత్తర లేపిందిగా.!

ఐశ్వర్య రాజేష్.. దాదాపు 13 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉంది ఈ చిన్నది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించి.. ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఓ హిందీ సినిమాలోనూ నటించింది. తెలుగులో కంటే తమిళ్ లోనే ఈ చిన్నది ఎక్కువ సినిమాలు చేసింది. అలాగే అక్కడే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Rajeev Rayala

|

Updated on: Jan 10, 2025 | 8:22 PM

ఐశ్వర్య రాజేష్.. దాదాపు 13 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉంది ఈ చిన్నది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించి.. ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఓ హిందీ సినిమాలోనూ నటించింది. 

1 / 5
తెలుగులో కంటే తమిళ్ లోనే ఈ చిన్నది ఎక్కువ సినిమాలు చేసింది. అలాగే అక్కడే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఐశ్వర్య తెలుగులో సినిమాలు చేసినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి. 

2 / 5
ఇక ఇప్పుడు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిన్నది. ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా భారీ ఆశలు పెట్టుకుంది ఐశ్వర్య. 

3 / 5
అనిల్ రావిపూడి, వెంకటేష్ లది బ్లాక్ బస్టర్ కాంబో.. గతంలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఈ సినిమాతో మరోహిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. 

4 / 5
సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఐశ్వర్య మాట్లాడుతూ .. నరేషన్ లో పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్ లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెదికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది అని తెలిపింది. 

5 / 5
Follow us