ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ రోల్స్ కాకుండా పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ, అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతుంది. తమిళ, మలయాళ భాష చిత్రాల్లో నటించి ఫేమ్ సంపాదించుకుంది. తాజాగా గ్లామర్ ఫోటోలతో నెట్టింట హీట్ పెంచింది.