అమ్మ నాన్న ఇద్దరూ స్టార్సే.. కానీ ఈ అమ్మడికి మాత్రం ఒక్క హిట్ లేదు
10 January 2025
Rajeev
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. కానీ అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు.
సినిమా బ్యాగ్రౌండ్ ఉండటంతో ఇండస్ట్రీలోకి ఈజీగానే అడుగుపెడుతున్నారు. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతున
్నారు
పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. స్టార్ కిడ్ అయినా కూడా హిట్స్ కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంద
ి.
అమ్మానాన్న స్టార్ హీరో హీరోయిన్ అయినా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్న భామ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్.
హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. బ్యాక్ టు బ్యాక్ సి
నిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శివాత్మిక రాజశేఖర్.
వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది ఈ బ్యూటీ. ఆమె సోదరి శివాని రాజశేఖర్ పర
ిస్థితి కూడా అంతే..
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : మీ జీవితాన్ని నాశనం చేసే 6 అతి పెద్ద తప్పులివే!
అందంతో చంపేస్తున్న బిగ్ బాస్ దివి..వైరల్ అవుతున్న ఫోటోస్!
బక్కగా ఉన్నారని బాధపడుతున్నారా?..అద్భుతమైన చిట్కాలు, మీకోసమే!