అందంతో చంపేస్తున్న బిగ్ బాస్ దివి..వైరల్ అవ
ుతున్న ఫోటోస్!
09 January 2025
samatha
బిగ్ బాస్ సీజన్4 బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ
సొంతం.
బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ చాలా పెరిగిందనే చెప్పాలి. వరసగా వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ చాలా బిజీ అయ
ిపోయింది.
ఇక ఎఫ్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లేటేస్ట్ ఫోటోస్‌ను షేర్ చేసింది
అందులో ఈ అమ్మడు తన అందంతో మాయ చేసిందనే చెప్పాలి. వైట్ డ్రెస్‌లో, తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అ
ందరినీ ఆకట్టుకుంటుంది.
వైట్ డ్రెస్‌లో కాళ్లకి కడియాలు,వంకీలు పెట్టుకొని, తన గ్లామర్ డోస్ పెంచుతూ, తన అందంతో అందరినీ మాయ చేసింది.
ఇక ఇటీవల ఈ ముద్దుగుమ్మ తన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో తన అభిమానులందర
ూ దివి నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక దివి ఈ మధ్యకాలంలో హరికథ అనే వెబ్ సిరీస్‌తో అభిమానుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అందులో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
అంతే కాకుండా ప్రస్తుతం ఈ బ్యూటీ 1000 వర్డ్స్ అనే సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, త్వరలోనే ఈ మూవీ విడుదల కానున్నట్ల
ు సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : మీ జీవితాన్ని నాశనం చేసే 6 అతి పెద్ద తప్పులివే!
ఆధార్‌లో మన ఫోటో అస్సలే బాగోదు.. ఎందుకో తెలుసా?
బక్కగా ఉన్నారని బాధపడుతున్నారా?..అద్భుతమైన చిట్కాలు, మీకోసమే!