Foods at Night: మీకు నిద్ర బాగా పట్టాలా.. రాత్రి పూట అస్సలు తినొద్దు..

రాత్రి పూట నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్ర సరిగ్గా ఉంటేనే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరానికి, మనసుకు కూడా రెస్ట్ అనేది కావాలి. ఇవి లేకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మంచి నిద్ర కావాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి..

Chinni Enni

|

Updated on: Jan 10, 2025 | 6:29 PM

ఉదయం లేచి ఎంత పని చేసినా రాత్రి పూట నిద్రపోతేనే ఒత్తిడి, అలసట, నీరసం వంటివి తగ్గుతాయి. అలా కాకుండా నిద్ర సరిగా పోకపోతే.. మాత్రం ఇబ్బందులు తప్పువు. చాలా మంది రాత్రి పూట తెలియకుండా చేసే కొన్ని తప్పుల కారణంగా నిద్ర సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది.

1 / 5
కాబట్టి రాత్రి వేళలలో నిద్రించే ముందు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూసేయండి. చాలా మంది రాత్రి పూజా పిజ్జా, బర్గర్లు వంటి ఆహారాన్ని తీసుకుంటారు. వీటి కారణంగా నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇవి అంత తేలిగ్గా అరగవు.

2 / 5
భోజనం చేసిన తర్వాత చాలా మంది స్వీట్స్ తింటూ ఉంటారు. స్వీట్లు, చాక్లెట్లు, క్యాండీస్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి కూడా డైటరీ ఫుడ్స్ కాబట్టి.. జీర్ణం కావు. అంతే కాకుండా దగ్గు వంటివి వస్తాయి. నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.

3 / 5
రాత్రి నిద్రపోయే ముందు కెఫీన్, ఫ్యాటీ ఐటెమ్స్, కోకోవా వంటి ఆహారాలు తిన్నా కూడా నిద్ర సమస్యలు రావచ్చు. వీటి వలన అసిడిటీ సమస్య రావచ్చు. మద్యం, కార్బోనేటెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కి కూడా దూరంగా ఉండాలి.

రాత్రి నిద్రపోయే ముందు కెఫీన్, ఫ్యాటీ ఐటెమ్స్, కోకోవా వంటి ఆహారాలు తిన్నా కూడా నిద్ర సమస్యలు రావచ్చు. వీటి వలన అసిడిటీ సమస్య రావచ్చు. మద్యం, కార్బోనేటెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కి కూడా దూరంగా ఉండాలి.

4 / 5
అలాగే వాటర్, మజ్జిగ వంటివి కూడా తక్కువగా తీసుకోవాలి. దీని కారణంగా వాష్ రూమ్‌కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. రాత్రి పూట కేవలం తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. డిన్నర్ వీలైనంత తర్వగా కంప్లీట్ చేస్తేనే ఆరోగ్యానికి మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అలాగే వాటర్, మజ్జిగ వంటివి కూడా తక్కువగా తీసుకోవాలి. దీని కారణంగా వాష్ రూమ్‌కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. రాత్రి పూట కేవలం తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. డిన్నర్ వీలైనంత తర్వగా కంప్లీట్ చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us