చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. దెబ్బకు స్పెషల్ సాంగ్స్ కు షిఫ్ట్ అయినా హాట్ బ్యూటీ.. 

10 January 2025

Rajeev 

చాలా మంది హీరోయిన్స్ .. వరుసగా సినిమాలు చేసి అవి ఫ్లాప్ అవ్వడంతో కనపడకుండా మాయమై పోయారు. 

అలాగే కొంతమంది సెకండ్ హీరోయిన్స్ గా.. మరికొంతమంది స్పెషల్ సాంగ్స్ లేక్ పరిమితం అయ్యారు. 

వారిలో ఈ అమ్మడు ఒకరు. హీరోయిన్ గా అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. 

దాంతో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. కావాల్సినంత అందం ఉన్న హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. 

ఆమె ఎవరో కాదు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన కేతిక శర్మ. ఈ చిన్నది రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ అవేమి సక్సెస్ కాలేదు. మెగా బ్రదర్స్ సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో చేసింది. 

అయినా హిట్ అందుకోలేకోలేదు. దాంతో ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేస్తుంది. నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో కేతిక స్పెషల్ సాంగ్ చేస్తుంది.