ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..

వేసవిలో కొన్ని పండ్లు తినడం.. జ్యూస్‌లు తాగడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.. ఎందుకంటే వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.. అందుకే.. ఎక్కువగా మంచినీళ్లు, జ్యూస్ లు తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు..

Shaik Madar Saheb

|

Updated on: Apr 25, 2024 | 5:27 PM

వేసవిలో కొన్ని పండ్లు తినడం.. జ్యూస్‌లు తాగడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.. ఎందుకంటే వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.. అందుకే.. ఎక్కువగా మంచినీళ్లు, జ్యూస్ లు తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.. అందుకే.. వేసవిలో జ్యూసీ ఫ్రూట్స్, కొబ్బరినీళ్లు లాంటివి తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు. కొబ్బరి నీళ్లు తాగితే.. శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు.

1 / 5
ముఖ్యంగా.. కొబ్బరి నీరు డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడటంలో సహాయపడతాయి.. ఈ నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. సహజ ఎంజైములు.. పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటాయి. కానీ చాలా మంది దీనిని తాగేటప్పుడు చాలా తప్పులు చేస్తారు. అయితే కొబ్బరినీరు తాగడానికి సరైన సమయం ఏది? వేసవి కాలంలో ఎప్పుడు తాగాలి? అనే సందేహాలను కలిగిఉంటారు.

2 / 5
కొబ్బరినీరు పొటాషియానికి మంచి మూలం.. అంతేకాకుండా, ఇది విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, అనేక ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. దీని గొప్ప లక్షణం ఏమిటంటే దీన్ని తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడదు. సాధారణంగా వేసవిలో డీహైడ్రేషన్ వస్తుంది.. కావున కొబ్బరినీరు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరినీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లను వెంటనే అందించడానికి పని చేస్తుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

3 / 5
 కొబ్బరినీళ్లు ఎప్పుడు, ఏ సమయంలో తాగాలి?..  ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే మంచిదని కొందరు, మధ్యాహ్నం పూట తాగడం మేలు చేస్తుందని మరికొందరు అంటుంటారు.. అయితే, కొబ్బరినీరు తాగడానికి ఉత్తమ సమయం ఉదయమే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇది భోజనంతో లేదా తర్వాత తీసుకోకూడదు. కడుపు మంటతో బాధపడేవారు ఖాళీ కడుపుతో కొబ్బరినీళ్లు తాగాలని చెబుతున్నారు. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇంకా బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. కానీ కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరినీళ్లు తాగకూడదు. అతిగా తాగితే కిడ్నీలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

4 / 5
కొబ్బరినీళ్లతో రెట్టింపు ప్రయోజనాలను పొందాలంటే కొన్ని పదార్థాలను అందులో నానబెట్టి తీసుకోవచ్చు.. చియా గింజలను రాత్రంతా కొబ్బరినీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మంచి అల్పాహారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

5 / 5
Follow us
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..