Telugu News Photo Gallery It is better to keep these things in your pocket, check here is details in Telugu
Vastu Tips: ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
చాలా మంది వాస్తు శాస్త్రాన్ని పక్కా ఫాలో అవుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని కూడా కట్టుకుంటారు. వాస్తు ప్రకారం అన్నీ కరెక్టుగా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటిపైనే కాదు.. మనిషిపై కూడా ఉంటుంది. కొన్ని రకాల వాస్తు టిప్స్ పాటిస్తే.. మనపై ఉండే చెడు దృష్టిని తగ్గించుకోవచ్చు. వాస్తు ప్రకారం మూడు వస్తువులను మీ వద్ద ఉంచుకుంటే.. వాస్తు దోషాలు తొలగిపోతాయి. ప్రతీ పనిలో విజయం..