Sweat Control Tips: వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

సాధారణంగా కాస్త ఎండ ఎక్కువగా ఉన్నా.. బయట పని మీద వెళ్లినా చెమటలు అనేవి పడుతూ ఉంటాయి. అందులోనూ సమ్మర్‌లో అయితే ఫ్యాన్ వేసినా.. బయటకు వెళ్లకపోయినా చెమట ధారలా వస్తాయి. ఇందుకు కారణం వాతావరణంలోని వేడి, ఉక్కపోత. చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంది. అలాగే బాడీ డీ హైడ్రేట్‌ అయి.. వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంది. చర్మం మీద ర్యాషెష్, దురద, చికాకుగా..

Chinni Enni

|

Updated on: Apr 25, 2024 | 3:57 PM

సాధారణంగా కాస్త ఎండ ఎక్కువగా ఉన్నా.. బయట పని మీద వెళ్లినా చెమటలు అనేవి పడుతూ ఉంటాయి. అందులోనూ సమ్మర్‌లో అయితే ఫ్యాన్ వేసినా.. బయటకు వెళ్లకపోయినా చెమట ధారలా వస్తాయి. ఇందుకు కారణం వాతావరణంలోని వేడి, ఉక్కపోత.

1 / 5
చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంది. అలాగే బాడీ డీ హైడ్రేట్‌ అయి.. వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంది. చర్మం మీద ర్యాషెష్, దురద, చికాకుగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చెమటను కంట్రోల్ చేయవచ్చు.

2 / 5
చెమట అనేది కేవంల ఎండ వల్లే కాదు.. బాగా ఒత్తిడికి గురైనప్పుడు కూడా వస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే టెక్నిక్స్ ప్రయత్నించాలి. మ్యూజిక్ వినడం, శ్వాస సంబంధిత వ్యాయామాలు, ఇష్టమైన వారితో మాట్లాడటం వంటివి చేయాలి.

3 / 5
బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల కూడా చెమట అనేది పడుతుంది. కాబట్టి కాస్త వదులుగా ఉండే బట్టలను ధరిస్తే.. గాలి అనేది వెళ్తుంది. అందులోనూ కాటన్ దుస్తులు అయితే శరీరానికి చల్లగా ఉంటుంది.

4 / 5
వేసవిలో స్పైసీ ఫుడ్‌కి చాలా దూరంగా ఉండాలి. ఘాటుగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా చెమట అనేది పడుతుంది. కాబట్టి శరీరాన్ని చల్ల బరిచే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాకుండా.. డియోడరెంట్‌కి బదులు పర్ఫ్యూమ్ ఉపయోగించడం వల్ల చెమట తక్కువగా పడుతుంది.

5 / 5
Follow us