Save Mobile Data: మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి!

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చేతిలో ఫోన్ లేకపోతే.. ఏ పనీ జరగడం లేదు. చేతిలో ఒక్క ఫోన్ ఉంటే చాలు.. చాలా సమస్యలకు సమాధానం చెప్పొచ్చు. అయితే స్మార్ట్ ఫోన్‌ను సరైన విధంగా ఉపయోగించుకుంటే మేలే. లేదంటే మాత్రం చాలా సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎక్కువ సేపు ఫోన్ ఉపయోగించడం వల్ల మొబైల్ డేటా, చార్జింగ్ అనేవి త్వరగా అయిపోతుంది. మళ్లీ డేటా వేసుకోవడం కోసం అదనంగా డబ్బులు ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఫోన్ వాడినా కూడా మొబైల్ డేటా..

|

Updated on: Apr 25, 2024 | 3:49 PM

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చేతిలో ఫోన్ లేకపోతే.. ఏ పనీ జరగడం లేదు. చేతిలో ఒక్క ఫోన్ ఉంటే చాలు.. చాలా సమస్యలకు సమాధానం చెప్పొచ్చు. అయితే స్మార్ట్ ఫోన్‌ను సరైన విధంగా ఉపయోగించుకుంటే మేలే. లేదంటే మాత్రం చాలా సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది.

1 / 5
ఎక్కువ సేపు ఫోన్ ఉపయోగించడం వల్ల మొబైల్ డేటా, చార్జింగ్ అనేవి త్వరగా అయిపోతుంది. మళ్లీ డేటా వేసుకోవడం కోసం అదనంగా డబ్బులు ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఫోన్ వాడినా కూడా మొబైల్ డేటా, చార్జింగ్ సేవ్ చేసే టెక్సిన్స్ ఉన్నాయి.

2 / 5
డేటా సేవ్ చేయాలంటే.. ముందుగా మీ ఫోన్ సెట్టింగ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి. అక్కడ డేటా సేవింగ్ సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి. దీంతో పాటు డేటాను వినియోగించుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఇలా చేస్తే.. ముందుకంటే చార్జింగ్, డేటా తక్కువగా అవుతుంది.

3 / 5
మీ డేటా సేవ్ చేయాలంటే.. ముందుగా 5జీ నెట్ వర్క్ నుంచి 4 జీ నెట్ వర్క్‌కి మారాలి. సెట్టింగ్ అప్లికేషన్‌కు వెళ్లి.. నెట్ వర్క్ మోడ్‌ను నొక్కండి. అక్కడ మీరు LTE/3G/2G (ఆటో కనెక్ట్) ఎంచుకోవాలి. ఇలా డేటా సేవ్ అవుతుంది.

4 / 5
బ్యాటరీ సేవ్ చేసుకోవాలంటే.. బ్యాటరీ సేవ్ మోడ్‌ని ఉపయోగించాలి. ఆండ్రాయిడ్ వినియోగదారులు.. ఫోన్ బ్యాటరీలో సేవ్ మోడ్ ఉంటుంది. రెండు ఫీచర్ల సహాయంతో బ్యాక్ గ్రౌండ్ యాప్‌లు రీఫ్రెష్ కాకుండా చూడవచ్చు. ఇలా చార్జింగ్ ఎక్కువ సేపు వస్తుంది.

5 / 5
Follow us
Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..

దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం

రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..

IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!

క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.

నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.

ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!

మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!

శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!