Pushpa 2: ఇది పుష్ప గాడి రూల్..! పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్.!
మేము బాగా పని చేస్తున్నం , చేసాం.! అని మనలో మనం అనుకుంటే సరిపోదు ఇప్పుడు. మనం చేసిన పని పదిమందికి తెలియాలి.. ఆలా తెలియాలి అంటే మంచిగా చెప్పుకోవాలి మరి. ఆలా అని అన్ని సార్లు మనమే చెప్పుకోలేం కదా.? కొన్ని సార్లు మన గురించి పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉండాలి. వీటికే సరదాగా లీక్స్ అని పేరు పెట్టుకుంటున్నారు సినీ పరిశ్రమలో.ట్రేండింగ్ లో ఉండే పుష్ప రాజ్ ఈ లీక్స్ లో ముందే ఉన్నారా.?