AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Salt: కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!

వంటను ఎంత చక్కగా చేసినా.. ఉప్పు సరిగ్గా లేకుండే.. రుచే పోతుంది. ఉప్పును సరిపడా వేసుకుంటేనే వంటలు రుచిగా ఉండి తినాలనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా సాల్టే ఉపయోగిస్తున్నారు. కానీ రాళ్ల ఉప్పు వాడటం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కళ్లు ఉప్పును వంటల్లో ఉపయోగించడం వల్ల వంటలు కూడా రుచిగా ఉంటాయి. కళ్లు ఉప్పును కేవలం వంటల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యలు తగ్గించడానికి..

Chinni Enni
|

Updated on: Apr 25, 2024 | 4:11 PM

Share
వంటను ఎంత చక్కగా చేసినా.. ఉప్పు సరిగ్గా లేకుండే.. రుచే పోతుంది. ఉప్పును సరిపడా వేసుకుంటేనే వంటలు రుచిగా ఉండి తినాలనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా సాల్టే ఉపయోగిస్తున్నారు. కానీ రాళ్ల ఉప్పు వాడటం చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 5
కళ్లు ఉప్పును వంటల్లో ఉపయోగించడం వల్ల వంటలు కూడా రుచిగా ఉంటాయి. కళ్లు ఉప్పును కేవలం వంటల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ కళ్లు ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.

2 / 5
కళ్లు ఉప్పు తింటే.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. తక్షణమే ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం కావడానికి ఉప్పు సహకరిస్తుంది. అంతే కాకుండా నిద్ర లేమి సమస్యలను కూడా తగ్గుతాయి.

3 / 5
ప్రస్తుతం సమ్మర్ కారణంగా.. డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే.. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును కలిపి బాగా కరిగించాలి. ఈ నీటిని తాగడం వల్ల.. ఒత్తిడి అనేది దూరమవుతుంది. గొంతు ఇన్ ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది.

4 / 5
అదే విధంగా స్నానం చేసేటప్పుడు కొద్దిగా రాళ్ల ఉప్పును నీటిలో కలిపి.. స్నానం చేయండి. ఇలా చేస్తే.. చర్మం, జుట్టుపై ఉండే మురికి పోతుంది. జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే మితంగా వాడితే బీపీ సమస్య రాకుండా ఉంటుంది.

5 / 5