Cold Water Bath: చల్లటి నీటితో స్నానం చేయడం వలన ఏం జరుగుతుందంటే..
స్నానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరం శుభ్ర పడటమే కాకుండా.. ఒత్తిడి, చికాకు తగ్గి రిలీఫ్ వస్తుంది. స్నానం చేయడం వల్ల బరువు కూడా తగ్గుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోగాలు కూడా త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. అయితే స్నానాన్ని వేడి నీళ్లు లేదా చన్నీళ్లతో చేస్తూ ఉంటారు. కొంత మంది వేడి నీటితో చేస్తే.. మరికొంత మంది చల్లటి నీటితో చేస్తూ ఉంటారు. మరి చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు..