భారత దేశంలో మసాలా దినుసులను, పొడులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వర్షా కాలంలోని తేమ వల్ల బియ్యానికి, మసాలా పొడులకు కీటకాలు, పురుగుల పడతాయి. అయితే కొన్ని చిట్కాలతో మసాలా దినుసులకు, పొడులకు, బియ్యానికి పురుగులు పట్టకుండా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.