చైనా మొదటి సారి బ్రష్ చేసే పద్దతిని ప్రపంచానికి పరిచయం చేసింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం జూన్ 26, 1498 న చైనా పాలకుడు హాంగ్జి మొదటిసారి టూత్ బ్రష్ను ఉపయోగించాడని చెబుతారు. దానికి పూర్వం ప్రజలు బూడిద, డాతున్ మొదలైన వాటితో పళ్ళు శుభ్రం చేసుకునేవారు.