హో మై గాడ్ మైండ్ బ్లాక్ పోజులతో దివి గ్లామర్ ట్రీట్
Phani CH
01 January 2025
తాజాగా యంగ్ హీరోయిన్ దివి వాద్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన క్యూట్ లుక్స్ నెట్టింట షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది .
దివి 1996 మార్చి 15న హైదరాబాద్‌లో జన్మించింది. MBA చేసిన దివి 2019లో “మహర్షి” సినిమాలో సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్” లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
తెలుగు బిగ్ బాస్4 షో లో అడుగు పెట్టి దివి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. తన గేమ్ ప్లే తో అందరిని ఆకట్టుకుంటుంది
బిగ్ బాస్ ఫైనల్ కి అతిధిగా హాజరయిన చిరు దివిను ప్రశంసించటమే కాకుండా తన చిత్రంలో ఒక మంచి పాత్ర ఇస్తాను అని అన్నారు
మెగాస్టార్ అన్నమాట ప్రకారం 'గాడ్ ఫాదర్' లో దివికి ఒక మంచి పాత్ర కూడా ఇచ్చారు. ఆ సినిమా తరువాత దివి చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది.
బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది దివి. అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో మాత్రం గుర్తింపు తీసుకురాలేదు.
అయితే తాజాగా అరకు దగ్గర వున్న లంబసింగి గ్రామ నేపథ్యంలో వచ్చిన సినిమా లో కథానాయికగా పోషించింది ఈ ముద్దుగుమ్మ.