నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి
హీరో నాని కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 3 షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. అనుకున్న మూహూర్తానికి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు నాని టీం తెగ కష్టపడుతోంది. కానీ ఈ క్రమంలోనే ఈ మూవీ సెట్‌లో ఓ విషాదం చోటుచేసుకుంది. దీంతో నానితో సహా హిట్ 3 క్యాస్ట్ అండ్ క్రూ అందరూ షాక్ అవుతూనే బాధపడుతున్నారు.
ఇక అసలు విషయం ఏంటంటే..! హిట్ 3 మూవీ షూటింగ్ ఎట్ ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న 30 ఏళ్ల కేఆర్ కృష్ణ ఉన్నట్టుండి… అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos