VIRAL PHOTOS : ఆ పనికిరాని రైల్వే స్టేషన్‌ను అందమైన ఇల్లుగా మార్చారు..! ఇప్పుడు దాని విలువ ఎంతో తెలుసా..?

VIRAL PHOTOS : అందమైన ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఆ ఇల్లు ప్రకృతికి దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుంది. యూకేలో పాత రైల్వేస్టేషన్ మంచి ఇల్లుగా మారిపోయింది.

uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Jul 08, 2021 | 8:31 AM

పర్వతాల మధ్యలో ఉన్న పాత రైల్వే స్టేషన్‌ ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉంది. UK లోని డెవాన్‌లో ఉన్న ఈ స్టేషన్ గతంలో గ్రేట్ వెస్ట్రన్ రైల్వే అయిన యాక్స్ వ్యాలీ రైల్వేలో భాగం. ఇది 1 మే 1885 న ప్రారంభించారు.

1 / 4
ఈ పాత రైల్వే స్టేషన్‌ను ఇప్పుడు పునరుద్ధరించారు. ఈ చిన్న అందమైన రైల్వే స్టేషన్‌ను ఎవరైనా తమ ఇల్లు లేదా కార్యాలయంగా చేసుకోవచ్చు. దీని అమ్మకపు ధర సుమారు 5.6 కోట్లు.

2 / 4
1923 సంవత్సరంలో రైల్వే సిబ్బందిని ఇక్కడి నుంచి తొలగించారు. 40 సంవత్సరాల తరువాత దీనిని పూర్తిగా మూసివేశారు. ఎందుకంటే ఆ సమయంలో రైల్వేను బ్రిటన్లో జాతీయం చేశారు.

3 / 4
ఈ స్టేషన్ పూర్తిగా మూసివేశాక దానిని ఇల్లుగా మార్చారు. ప్లాట్‌ఫాం వైపు తెరిచిన గదిని సిట్టింగ్ రూమ్‌గా మార్చారు. అదే సమయంలో టికెట్ కార్యాలయాన్ని బెడ్‌రూమ్‌గా చేశారు.

4 / 4
Follow us