Gold and Silver Rates: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. ఒక్క రోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 3,050, 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,800 తగ్గింది. అలాగే కేజీ వెండి ధర రూ. 23,000 తగ్గి రూ. 2,58,000కి చేరింది. వైకుంఠ ఏకాదశి శుభవేళ గోల్డ్ ప్రియులకు ఇది శుభవార్త.