AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bedsheet in Hotels: హోటళ్లలో బెడ్‌లపై తెల్లటి బెడ్‌ షీట్లు మాత్రమే ఎందుకు ఉంటాయ్‌?

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఎన్నో ఖరీదైన హోటళ్ళు ఉన్నాయి. కొన్ని హోటళ్లలో ఇంట్లో కంటే మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. కానీ సాధారణ హోటల్ అయినా లేదా సెవెన్ స్టార్ అయినా ప్రతి హోటల్‌లో బెడ్‌పై బెడ్ షీట్లు తెల్లగానే ఉంటాయి. దీని వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

Srilakshmi C
|

Updated on: Dec 30, 2025 | 1:08 PM

Share

1 / 5
మీరు ఏ హోటల్ కి వెళ్ళినా ఆ హోటల్ లో బెడ్ కి తెల్లటి బెడ్ షీట్లు మాత్రమే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం శుభ్రత. గది శుభ్రంగా ఉందని అతిథికి అనిపించేలా బెడ్ మీద తెల్లటి బెడ్ షీట్లు వేస్తారు.

2 / 5
తెలుపు రంగు గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. మంచం మీద తెల్లటి బెడ్ షీట్ ఉంటే, అతిథి తన గౌరవాన్ని కాపాడుతున్నట్లు భావిస్తాడు. అలాగే తెలుపు రంగును చూడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అతిథి గదిలోకి ప్రవేశించినప్పుడు అతను ప్రశాంతంగా ఉండటానికి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి బెడ్‌ మీద తెల్లటి బెడ్ షీట్‌లను ఉంచుతారు.

3 / 5
తెల్లటి బెడ్ షీట్ పై మరక పడితే వెంటనే కనిపిస్తుంది. అందుకే హోటళ్లలో బెడ్ లపై తెల్లటి బెడ్ షీట్లు వేస్తారు. తద్వారా బెడ్ పై ఉన్న మురికి, బెడ్ షీట్ పై ఉన్న మరకలు త్వరగా కనిపిస్తాయి.

4 / 5
తెల్లటి బెడ్ షీట్లు గదిని విలాసవంతంగా, విశాలంగా అనుభూతి చెందిస్తాయి. అలాగే తెల్లటి బెడ్ షీట్లను చూసినప్పుడు ప్రతికూల భావోద్వేగాలు తగ్గుతాయి. అందుకే ప్రతి హోటల్‌లో బెడ్‌పై తెల్లటి బెడ్ షీట్‌లు ఉంచుతారు.

5 / 5
చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 

డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్

రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్

అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..

పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!