నిద్రతోనే ఆరోగ్యం.. ఎవరెన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
Samatha
18 February 2026
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి వ్యక్తి తప్పకుండా ప్రతి రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలని చెబుతుంటారు.
నిద్రతో ఆరోగ్యం
అయితే మారుతున్న జీవనశైలి వలన చాలా మంది సరైన సమయానికి నిద్రపోకుండా, అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
జీవనశైలి
కాగా, ఇప్పుడు మనం. అసలు ఏ వయసులో ఉన్నవారు ఎన్ని గంటలు నిద్రపోవాలి? నిద్ర పోవడం వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం.
వయసు ప్రకారం నిద్ర
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైతే తమ వయసుకు తగినంత నిద్ర పోతారు ,వారిలో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుందంట. అలాగే అనారోగ్య సమస్యలు దరి చేరవు అని చెబుతున్నారు నిపుణులు.
ఏకాగ్రత
ఇక వయసు ప్రకారం చూస్తే, నవ జాత శిశువులు 3 నెలల వయసు వరకు రోజుకు కనీసం 14 గంటల నుంచి 17 గంటల వరకు నిద్రించాలి.
శిశువులు
అలాగే నాలుగు నుంచి 12 నెలల వయసు ఉన్నవారు కనీసం 12 నుంచి 16 గంటలు నిద్రపోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న వారు కనీసం 11 నుంచి 14 గంటల నిద్ర తప్పని సరి.
12 నెలల
అలాగే నాలుగు నుంచి 12 నెలల వయసు ఉన్నవారు కనీసం 12 నుంచి 16 గంటలు నిద్రపోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న వారు కనీసం 11 నుంచి 14 గంటల నిద్ర తప్పని సరి.
3 నుచి 5 సంవత్సరాలు
ఇక 13 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న వారు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర పోవాలి. ఇక 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు 7 గంటలు నిద్రపోవాలి.
13 నుచి 17 సంవత్సరాలు
61 నుంచి 64 సంవత్సరాల వయసు ఉన్నవారు ఏడు నుంచి ఏనిమిది గంటలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు కనీసం 8 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు నిపుణులు.