AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిండితో పని లేకుండా.. 5 నిమిషాల్లో హోటల్ స్టైల్లో దోసెలు ఇలా వేసేయండి

చాలా మంది ఉదయం లేవగానే పిండి పట్టుకుని దోసెలు వేసుకుంటారు. ఇది కొందరికి కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు పిండితో అవసరం లేకుండా రైస్ దోసెను 5 నిముషాల్లో వేసుకోండి. ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 19, 2026 | 8:08 AM

Share
కావాల్సిన పదార్ధాలు:  అన్నం మూడు కప్పులు, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక పెద్ద ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 4 స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో అన్నాన్ని పేస్ట్  లాగా చేసుకోవాలి. ఇక, ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి 
ఉండలు లేకుండా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. పిండిలాగా చేసుకోవాలి మరి జోరుగా చేయకండి.

ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో అన్నాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక, ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉండలు లేకుండా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. పిండిలాగా చేసుకోవాలి మరి జోరుగా చేయకండి.

2 / 5
ఆ తర్వాత దానిలో మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు,కొత్తిమీర, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, వేయాలి. 
అన్ని వేసిన తరవాత  పిండిలో బాగా కలపండి.

ఆ తర్వాత దానిలో మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు,కొత్తిమీర, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, వేయాలి. అన్ని వేసిన తరవాత పిండిలో బాగా కలపండి.

3 / 5

రైస్  దోసెను  పలుచగా ఉంటే తినడానికి రుచిగా ఉంటుంది. కాబట్టి, దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి  పెనం పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక  దాని మీద  గరిటెతో దోసె లాగా పోయండి. దోసెను రెండు వైపులా కాల్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని తినేయండి. పల్లీల చట్నీతో ఈ రైస్ దోసెను తింటే మరింత టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..

సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..

ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా

దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!

అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!

విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..

ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!

ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..

సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!

తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?