రైతులకు సరిపడా యూరియా సప్లై కోసమే యాప్ వీడియో
తెలంగాణలో యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రైతాంగానికి తక్కువగా వస్తున్న యూరియాను సమర్థవంతంగా పంపిణీ చేసేందుకే యాప్‌ను ప్రవేశపెట్టామని, ఇది రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాదని ఆయన తెలిపారు. సమాన పంపిణీకి యాప్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల సరఫరాకు సంబంధించి కీలక అంశాలపై రాష్ట్ర ఐటీ, పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత ఇచ్చారు. యూరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతులు సహా మొత్తం వ్యవహారం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా కాకపోవడం, తక్కువగా అందుబాటులో ఉండడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
వైరల్ వీడియోలు
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
వీడిని అసలు మనిషంటారా..వీడియో
పిల్లలకు పచ్చి క్యాబేజ్ తినిపిస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
గిన్నిస్ బుక్లో మన కూచిపూడి వీడియో
యాంటీబయాటిక్స్ వాడుతున్నారా .. జాగ్రత్త.. వీడియో
బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో
