మంచిర్యాల జిల్లా మందమర్రి రెండో జోన్లోని ఓ ఇంటి ఆవరణలో 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. రమేష్ అనే వ్యక్తి ఇంటి వద్ద ప్రత్యక్షమైన ఈ భారీ పాము చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.