AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో

పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో

Samatha J
|

Updated on: Dec 30, 2025 | 2:35 PM

Share

ఐ బొమ్మ రవిని చంచల్గూడ జైలుకు తరలించారు. పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఆరోపణలపై సిసిఎస్ పోలీసులు 20 రోజులు విచారించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను కోర్టులో మాట్లాడతానని, ప్రస్తుతం జరుగుతున్నదంతా అవాస్తవమని రవి పేర్కొన్నారు.

ఐ బొమ్మ రవిని సిసిఎస్ కస్టడీ ముగిసిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు. దాదాపు 20 రోజులపాటు సిసిఎస్ పోలీసులు ఐ బొమ్మ రవిని విచారించారు. ఈ విచారణలో సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఐ బొమ్మ రవి తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఖండించారు. “ఇవన్నీ ఫాల్స్” అని పేర్కొంటూ, తన వెర్షన్‌ను కోర్టులో తెలియజేస్తానని స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఐ బొమ్మ సైట్ తనది కాదని, విదేశాలకు పారిపోలేదని రవి తెలిపారు. పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగింది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో