ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వీడియో
ఐబొమ్మ రవిని 12 రోజుల కస్టడీ అనంతరం జైలుకు తరలించారు. కస్టడీలో రవి తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మూడేళ్లలో 13 కోట్లు సంపాదించి, అందులో 10 కోట్లు విలాసాలకు ఖర్చు చేసినట్లు ఒప్పుకున్నాడు. స్నేహితుల సర్టిఫికెట్లు దొంగిలించి, వారి పేర్లతో నకిలీ కంపెనీలు స్థాపించినట్లు పోలీసులు గుర్తించారు.
ఐబొమ్మ రవిని 12 రోజుల కస్టడీ తర్వాత జైలుకు తరలించారు. ఈ కస్టడీలో రవి కీలకమైన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు. మూడేళ్లలో పైరసీ ద్వారా 13 కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఒప్పుకున్నాడు. ఇందులో 10 కోట్లు విలాసాల కోసం ఖర్చు చేయగా, మిగిలిన 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రవి హైఫై పబ్ లు, ఫైవ్ స్టార్ హోటల్ లలో విలాసవంతమైన జీవితం గడిపినట్లు తెలుస్తోంది. ఇంకా, 2007 నుంచే రవి స్నేహితుల సర్టిఫికెట్లను చోరీ చేస్తూ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రహ్లాద్, అంజయ్య, కాళీప్రసాద్ ల సర్టిఫికెట్లను దొంగిలించి, వాటితో నకిలీ ఐడెంటిటీలు సృష్టించాడు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
వైరల్ వీడియోలు
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
వీడిని అసలు మనిషంటారా..వీడియో
పిల్లలకు పచ్చి క్యాబేజ్ తినిపిస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
గిన్నిస్ బుక్లో మన కూచిపూడి వీడియో
యాంటీబయాటిక్స్ వాడుతున్నారా .. జాగ్రత్త.. వీడియో
