అందాలతో కుర్రకారు మత్తు వదిలిస్తున్న అనుపమ పరమేశ్వరన
్
Phani CH
01 January 2025
ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది.
ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది.
తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు ఓ ఊపు ఊపిన ఈ భామ.. సడెన్‌గా రేసులో వెనకబడింది. అయితే కార్తికేయ 2 సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
రీసెంట్ గా డీజే టిల్లు సినిమాలో తన అందాలతో కవ్వించింది. మునుపెన్నడూ చూడని అందాలతో అదరగొట్టింది అనుపమ.
ఇదిలా ఉంటే ఇప్పుడు అనుపమ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరదా అనే టైటిల్ తో ఈ మూవీ వస్తుంది .
మరిన్ని వెబ్ స్టోరీస్
అబ్బో.. చీరకట్టులో ప్రియాంక జైన్ అందాల డోస్ మాములుగా లేదుగా
కొత్త సంవత్సరంలో అనసూయ సరికొత్త లుక్స్
హో మై గాడ్ మైండ్ బ్లాక్ పోజులతో దివి గ్లామర్ ట్రీట్