AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో మీ ముఖం మెరిసిపోవాలా? అయితే ఈ జ్యూస్‌లు తాగాల్సిందే!

చలికాలం వచ్చిందంటే చాలు ముఖం డ్రై అవ్వడమే కాకుండా, చర్మం పొడిగా మారిపోతుంది. దీంతో ఈ సమయంలో ముఖంలో కాంతి మాయం అవుతుంది. ఫేస్ ఎక్కువగా డల్‌గా కనిపిస్తుంది.దీంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే శీతాకాలంలో కూడా మీ ముఖం అందంగా కాంతి వంతంగా కనిపించాలా? అయితే తప్పకుండా ఈ జ్యూస్‌లు తాగాల్సిందేనంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Dec 04, 2025 | 10:37 AM

Share

1 / 5
క్యారెట్ జ్యూస్ : క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని శీతాకాలంలో ప్రతి రోజూ తాగడం వలన ఇందులో ఉండే విటమిన్ సి, చర్మాన్ని కాపాడటమే కాకుండా, చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది. అలాగే శరీరానికి కూడా ఇది చాలా మంచిది.

2 / 5
బీట్ రూట్ జ్యూస్ : బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చేసే మేలు చేస్తుంది. ఇందులో  విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన శీతాకాలంలో బీట్ రూట్ జ్యూస్ కనీసం వారంలో రెండు సార్లు అయినా తాగడం వలన ఇది చర్మానికి సహజమెరుపును అందిస్తుంది. ముఖం కాంతివంతంగా తయారు అయ్యేలా చేస్తుంది.

3 / 5
టమోటా జ్యూస్ : టమోటా జ్యూస్ చర్మానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, విటమిన్ సి వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన చలికాలంలో టమోటా జ్యూస్ తాగడం వలన ఇందులో ఉండే లైకోపీన్ చర్మానికి సహజ మెరుపును ఇవ్వడమే కాకుండా, ముఖంపై ఉన్న మొటిమలు, నల్లమచ్చలను తొలిగిస్తుంది.

4 / 5
దోసకాయ జ్యూస్ : దోసకాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే శీతాకాలంలో దీనిని తాగడం వలన ఇది చర్మానికి తేమను అందిస్తుంది. అంతే కాకుండా శీతాకాలంలో కీరదోస జ్యూస్ తాగడం వలన ఇందులో ఉండే విటమిన్స్ , ఖనిజాలు చర్మాన్ని పునర్జీవన పరిచి, చర్మం నిగారింపుగా తయారు చేసి, సహజ మెరుపును ఇస్తుంది.

5 / 5