వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారని రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు. గతంలో ఎలుకల దాడిలో పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురైనా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.