Isha Yoga Center: కార్తీక దీపాల నడుమ వెలిగిపోతున్న ఆది యోగి.. ఈశా యోగా కేంద్రంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం
సూర్యుడు అస్తమించగానే ఈశా యోగా కేంద్రంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ ప్రాంతం మొత్తం వేలాది మట్టి దీపాలు ఒక్కసారిగా వెలిగాయి. ఆ దృశ్యం నల్లని ఆకాశంలో నారింజ రంగు తామరలు వికసించినట్టు కనిపించింది. ఈ దృశ్యాలు అందిరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
