04 December 2025
తెల్ల మిరియాలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
samatha
Pic credit - Instagram
ప్రతి వంటింటిలో మిరియాలు ఉంటాయి. అయితే ఎక్కువ మంది నల్ల మిరియాలను మాత్రమే తింటుంటారు.
కానీ తెల్ల మిరియాలు తినడం వలన కూడా చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
తెల్ల మిరియాల్లో,ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, మాంగనీస్, జింక్, ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పైపెరిన్ ఉంటాయి.
అందువలన గుండె జబ్బుల సమస్యలతో బాధపడ వారు ప్రతి రోజూ దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన గుండె సమస్యలు తగ్గిపోతాయి.
ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన రక్తపోటు తగ్గి, హృదయం ఆరోగ్యంగా ఉంటుంది.
రక్త హీనతతో బాధపడే వారు వీటిని తప్పనిసరిగా తమ డైట్‌లో చేర్చుకోవాలంట. దీని వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
కంటి ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. తెల్ల మిరియాల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంది, అందువలన ఇవి తినడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది.
తెల్ల మిరియాలు మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఎవరి ఇంటిలో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదో తెలుసా?
ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఇక అదృష్టానికి కొదవే ఉండదు!
హెచ్చరిక .. ఉదయాన్నే అస్సలే తాగకూడని జ్యూస్ ఇదే!