నూడుల్స్, పాస్తా అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారయ్యే ఈ ఆహారాలు రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయం, గుండెపోటు, కిడ్నీ సమస్యలు, ఆర్థరైటిస్, డయాబెటిస్‌కు దారితీయవచ్చు. వీటిలో సోడియం అధికంగా ఉండి, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్ తక్కువగా ఉంటాయి.