ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. టేకాఫ్‌కు ముందు విమానంలో పక్షి ఎగురుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రయాణీకులు షాక్ అవ్వగా, నెటిజన్లు ఆ పక్షిని "టికెట్ లేని ట్రావెలర్" అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ ఆసక్తికర సంఘటన విమానంలో ఎలాంటి పరిణామాలు సృష్టించిందో తెలుసుకోండి.